Tuesday, 27 February 2018

Ajit vadakayil

https://www.google.co.in/url?sa=t&source=web&rct=j&url=http://ajitvadakayil.blogspot.com/2011/03/quantum-medicine-ashwagandha-and-your.html%3Fm%3D1&ved=2ahUKEwj95LP19MXZAhUNUI8KHSohCMkQFjAAegQIBRAB&usg=AOvVaw3eZxjcZu05sKqsUvgW2XH5

Wednesday, 31 January 2018

Dite

     మనుషుల వయసును బట్టి ఆహారపు అవసరాలు మారుతూ ఉంటాయి. పోష్ ఈ క ఆహారం పదార్థాల లోపం వల్ల కొన్ని వయసుల వారిలో ఉంది. చిన్న పిల్లలకు యవ్వనంలో ఉన్న వారికీ ఆహారం ఎక్కువ అవసరం.  
అలాగే గర్భిణీ వారికీ తల్లులకు పోషక  పదార్థాలు అవసరం ఎక్కువ.   

Saturday, 6 January 2018

Annimutyalu

*   "ధనం సంపాదించటం కంటే దాన్ని భద్ర పరచటం మరింత  కష్టం ...  దాన్ని వివేకం తో ఖర్చు ప్టఁటం అత్యంత కష్టం. "
*   " మీ కోరికలు అంతు లేని వి అయితే మీ చింతలు , భయాలు కూడా అంతు లేనివి."    
                                                        -- థామస్ పుళర్
*  "డబ్బు విలువ మరి దేనికి లేదు , ఏ మాత్రం విలువ లేని వ్యక్తికి కూడా విలువ కలిగించేది ఆ డబ్బే. "

*  " బలం యొక్క రహస్యం ఏకాగ్రత లో దాగి ఉంటుంది."
*   " ఆరోగ్యం లేని మనిషి జీవితం లో ఏది సాధించ లేడు."

తెలుగు లిపి

తెలుగు లిపి  ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ  బ్రాహ్మీ లిపినుండి  ఉద్భవించింది [1] .  అశోకుని  కాలంలో  మౌర్య సామ్రాజ్యానికి  సామంత...