Saturday, 6 January 2018

Annimutyalu

*   "ధనం సంపాదించటం కంటే దాన్ని భద్ర పరచటం మరింత  కష్టం ...  దాన్ని వివేకం తో ఖర్చు ప్టఁటం అత్యంత కష్టం. "
*   " మీ కోరికలు అంతు లేని వి అయితే మీ చింతలు , భయాలు కూడా అంతు లేనివి."    
                                                        -- థామస్ పుళర్
*  "డబ్బు విలువ మరి దేనికి లేదు , ఏ మాత్రం విలువ లేని వ్యక్తికి కూడా విలువ కలిగించేది ఆ డబ్బే. "

*  " బలం యొక్క రహస్యం ఏకాగ్రత లో దాగి ఉంటుంది."
*   " ఆరోగ్యం లేని మనిషి జీవితం లో ఏది సాధించ లేడు."

No comments:

తెలుగు లిపి

తెలుగు లిపి  ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ  బ్రాహ్మీ లిపినుండి  ఉద్భవించింది [1] .  అశోకుని  కాలంలో  మౌర్య సామ్రాజ్యానికి  సామంత...